
జనం న్యూస్ జూలై 8 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈరోజు పరిగి మండలంలోని చిగురాల్ పల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూభారతి భూ సర్వే, అవగాహన సదస్సుకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి , ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్ డి ఓ వాసు చంద్ర , పరిగి తాసిల్దారు వెంకటేశ్వరి , ఏడి సర్వేయర్, గ్రామ సర్పంచ్, మరియు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు , గ్రామ రైతులు రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.