
జనం న్యూస్ జూన్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాదిగ వ్యవస్థాపక అధ్యక్షులును హన్మకొండ లో ఆయన ఇంటి వద్దకు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసిన తల్లి దివ్యాంగుల వ్వవస్థాక అధ్యక్షులు గజ్జి శంకర్ కొన్ని సమస్యలను దివ్యాంగుల పెన్షన్ హౌసెస్ గురించి దివ్యాంగులకు ఉండే హాస్టల్ బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఆయనకు అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు…