

జనం న్యూస్ జూన్ రెండు (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వై సుజనా చౌదరి వారి జన్మదిన సందర్భంగా దుర్గమ్మ తల్లి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం దేవస్థానమునకు డి ఈ ఆధ్వర్యంలో వంద (100) గొడుగులు అందచేయటం జరిగినది..ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , శాసనసభ్యులు వారి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గారు , దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లి అబ్బాయి , జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు ప్రసాద్ పాల్గొనటం జరిగినది..