
జనం న్యూస్ జూన్ 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రాష్ట్ర బాలల పరిరక్షణ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ సిహెచ్ గున్నేపల్లి లో ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోలకోటివెంకట రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆ తర్వాత చెయ్యరు గ్రామంలో నూతన గృహప్రవేశమైన సుంకర నాగేశ్వరావు ని ఆ తర్వాత మాతృ వినియోగంలొ ఉన్న కోట సత్య ప్రసాద్ ని కలవడం జరిగినది ఈ కార్యక్రమంలో గనిశెట్టి వెంకటేశ్వరరావు, గ్రంధి నానాజీ ,మట్ట శివ, ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు ,గార మిద్దె నూతన రవి రాజు ,సురపురెడ్డి సురేషు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు