
జనం న్యూస్ మే 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన రజక వైనాల సమ్మయ్య ఇట్టివాల్ల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొమురయ్య వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ గట్ల కనపర్తి మాజీ ఎంపిటిసి సర్పంచి వైనాల కుమారస్వామి కొత్తపెళ్లి రవి వార్డు నెంబర్ దుంపల మైపాల్ మొగిలి నడిగట్టు సమ్మయ్య వీరేశం నరహరి రవి కొత్త పెళ్లి నవీన్ జంపయ్య సారంగం కుమార్ స్వామి తదితరులు ఉన్నారు....