
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో ఆడిదల సాంబ లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం హన్మకొండ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ బీ జే పీ రాష్ట్ర నాయకులు రాయరాకుల మొగిలి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట గ్రామ సభ్యులు తదితరులున్నారు