
జనం న్యూస్ 17 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ దగ్గర శనివారం రోజున సాయంకాలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది ప్రమాదంలో టీఎస్ 30 ఇ 2345 నంబర్ గల కారుతో ఇద్దరు యువకులు దుర్గా ప్రసాద్ సతీష్ బైకుపై వెళుతుంటే ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలంలో కారు రోడ్డుపైన నిలిచి ఉన్నది డ్రైవర్ ఎవరు అనేది తెలియాల్సి ఉన్నది