
జనం న్యూస్ జూలై 14, వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం లోని ప్రాతమిక వ్యవసాయ సహకార బ్యాంక్ నుండి వివిధ గ్రామాల రైతులకు గాను 26 మంది రైతులకు టార్ము (ఎల్ టి )లోను కింద మంజూరు అయినా చెక్కులను ఈరోజు రైతులకు నూతన పిఎ సీఎస్ చేర్మెన్ పెట్లోళ్ల రఘునాథ్ రెడ్డి చెక్కులు రైతులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రాతమిక వ్యవసాయ సహకార బ్యాంక్ సి ఇ ఓ, ఖలీల్, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు తదితరులు పాల్గొన్నారు.