
జనం న్యూస్ మే 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని రైతులకు తెలియజేశారు రైతులు తమ సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులు ఏ ఈ ఓ లేద మీ సేవా కేంద్రాల్లో సంప్రదించి నమోదు చేసుకోవచ్చు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేయబడతాయి దీని వల్ల కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నేరుగా రైతులకు చేరుతాయి పీ ఎం కిసాన్ యూరియా బుకింగ్ ఇతర సబ్సిడీ సంబంధించిన సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది గత ఏడాది సీజన్ లో యూరియా బుకింగ్ సమయంలో మొబైల్ ఫోన్ నెంబర్ సమస్యలు ఎదుర్కొన్న రైతులు వేంటనే తమ సంబంధిత ఏ ఈ ఓ లను సంప్రదించి మొబైల్ ఫోన్ నెంబర్ సంబంధమైనది తద్వారా భవిష్యత్తులో యూరియా బుకింగ్ యాప్ లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులందరూ వీలైనంత త్వరగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వ్యవసాయ అధికారి ప్రియదర్శిని రైతులను కోరారు.....