
జనం న్యూస్ 28 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజ మండలంలో 15 మంది విద్యార్థులు అస్వ స్థత కు గురైతే తప్పమీకు మీ విధులు గుర్తుకు రావా మనకి రోజు వారి పనులు ఇవి కాకా ఇంకేమైన ఉన్నాయా నెల నెల జీతం తీసుకుంటున్నాం ఈ నెల రోజులు మనం ఏమి విధులు నిర్వహిస్తున్నామనే ఆలోచన మీకు ఉందా అనీ అడుగుతున్నాం ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ప్రజా సేవకులు మీరు మా భద్రత చూస్తారుకలిసిత ఆహారాన్ని నివారించి,మా ఆరోగ్యాలు కాపాడుతరని తమరు ఏమి చేస్తున్నారు బాధ్యత రహితంగా విధులు పట్ల నిర్లక్ష్యం గా ఉన్నారు ఇదీ ఎంత వరకు కరెక్ట్ ఇకనైనా మేల్కొని జిల్లా లో పర్యవేక్షణ చెయ్యండి అలాగే జిల్లా కలెక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యం గాఉంటూ ఐజ పట్టణం లో 15 మంది విద్యార్థులు అస్వస్థ కు కారణమైన ఫుడ్ సేఫ్టీ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేస్తున్నాం వి. రాజు మాదిగ (ఐజ )యం యస్ పి జిల్లా కన్వీనర్ యం ఆర్ పి యస్ జిల్లా మాజీ అధ్యక్షులు జోగులాంబ గద్వాల జిల్లా