
జనం న్యూస్ జున్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అకోజు రాజ్య బ్రహ్మచారి వడదెబ్బతో మృతి చెందగా విషయం తెలిసిన బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొమురయ్య వారి ఇంటికి వెళ్లి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ బిసి హౌసుల విశ్వబ్రాహ్మణ కులస్తుడు అంకోజ్ రాజ్య బ్రహ్మచారి 75 సంవత్సరాలు జీవిస్తూ కులవృత్తి పనులు చేస్తున్నవారు వీరికి ఎలాంటి భూములు ఆస్తులు లేవు పేదరికంగా జీవిస్తూ నే వారు ఆరోగ్యంగా గురై వడదెబ్బతో మృతి చెందగా వీరి మరణానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాము, ఆయన వెంట బీసీ మాజీ సర్పంచ్ కందగట్ల రవి, బిజెపి అధికార ప్రతినిధి బీసీ నాయకుడు వనం దేవరాజు, బీసీ జేఏసీ మహిళా మండల అధ్యక్షురాలు మాటేటి మన అక్క, బసాని వెంకటపతి, బసాని వెంకటేశ్వర్లు రవి తదితరులు ఉన్నారు....