
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు మే 28 2026 న వనపర్తి లో గల మార్కెట్ యార్డ్ ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన ఆదర్శ సురభి గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది కొనుగోలు ప్రక్రియను పరిశీలించడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది . అదేవిధంగా మార్కెట్ యార్డ్ నిర్వహకులు కూడా సేకరించిన ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లు యాజమాన్యాలకు పంపవలసిందిగా ఆదేశం ఇచ్చారు.