
గంగపుత్రహనుమకొండలోని వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో జరిగిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్ గా పొక్కుల సరోజన గంగపుత్ర ఉపాధ్యక్షుడిగా ఎలుగు వెంకటేశ్వర్లు గంగపుత్ర గెలుపొందిన సందర్భంగా వారికి తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వారి ఇరువురి విజయంలో కీలక భూమిక పోషించిన సొసైటీ డైరెక్టర్ బయ్య అనిల్ గంగపుత్రకు అధ్యక్ష కార్యదర్శులు డోలి రాజలింగం గంగపుత్ర పారిపెల్లి రాజేంద్ర కుమార్ గంగపుత్రలకు మరియు పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వరంగల్ గంగపుత్ర సొసైటీ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు