
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం ఆగస్టు 10-08-2026 రోజు ఝరాసంఘం మండలం మాచ్నుర్ గ్రామం లో ఈ రోజు జరిగిన ఎన్.సంజీవమ్మ,కీ.శే.ఎన్.దేవపుత్ర కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియ జేశారు,ఈ వివాహా వేడు కల్లో మాజీ సర్పంచ్ లు శంకర్,స్వామిదాస్,శ్యామ్, జగన్నాథ్ పాటిల్, చెంగల్ జైపాల్,ఎం.దేవరాజ్,రాజు,సంజీవ్,పవన్ రాథోడ్, మేఘనాథ్, తదితరులు పాల్గొన్నారు