
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం జూన్ 25-06-2026 రోజు జహీరాబాద్ పట్టణం లోని మిలన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం ఎ.శ్రీకాంత్ వివాహా వేడుక ల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజే శారు,ఈ వివాహా వేడుకల్లో యస్.గోపాల్,చెంగల్ జైపాల్, యస్.శ్రీనివాస్,పవన్ రాథోడ్, మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు