
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.సంస్థ స్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం ఆర్ అన్సారీ పుట్టినరోజు సంద ర్భంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఆఫీసు నందు అన్సారి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నపిల్లల దగ్గర కేక్ కట్ చేపించి అందరితో ఆనందాన్ని పంచుకున్న ఆంధ్ర రాష్ట్ర అధ్య క్షుడు షేక్ మస్తాన్ సాహెబ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్సారీ కి శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆనందాన్ని పంచు కున్న ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి షేక్ షహన్షా ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ విభాగ అధ్యక్షుడు సయ్యద్ జుల్ఫికర్. తిరుపతి జిల్లా మహిళా విభాగ సీనియర్ ఉపాధ్యక్షురాలు షేక్ యాస్మిన్. తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ తిమ్మన మంజులమ్మ. రైల్వే కోడూరు సిటీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ భా ష షేక్ మహ మ్మద్ షాహిద్.