
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 11 గురువారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండియర్ సప్లమెంటరీ పరీక్షల్లో బాలికలదే పైచేయి ఫస్ట్ ఇయర్ లో మొత్తం 2,67,331 మంది పరీక్ష రాయగా 1,84,042 మంది పాసయ్యారు వీరిలో ఇంప్రూమెంట్ లో 1,22,964 మంది నాన్ ఇంప్రూవ్మెంట్ లో 1,44,367 మంది ఉత్తీర్ణులైనారు. వీరిలో బాలికలు76.10% బాలురు62.57 ఉన్నారు. సెకండ్ ఇయర్ లో 1,31,128 మంది పరీక్ష హాజరవగా 64,639 మంది మంది పాసయ్యారు బాలికలు52.56% బాలురు47.45% ఉత్తీర్ణులైనారు.