
జనం న్యూస్ 18 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల బిజెపి నాయకులు సురేష్ ఆధ్వర్యంలోమండల కార్యవర్గ సమావేశంపై జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూగ్రామ మరియు పట్టణ అభివృద్ధి లో ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వ పథకమే అందులో ప్రతినెల 6 కేజీల సన్న బియ్యం, సిసి రోడ్లు టాయిలెట్స్ పల్లె ప్రకృతి వనం పట్టణ ప్రకృతి వనం జాతీయ రహదారులు గత 12 సంవత్సరాలలో 60 వేలకిలోమీటర్స్ దేశం లో ప్రతి జిల్లా కు మెడికల్ కాలేజీలు ఐఐటీలు ఐఐఎంలు పీఎం విశ్వకర్మ,ముద్ర లోన్స్,పీఎంఈజీపీ ఉపాధి హామీ పథకం రైతులకు ఎరువులు సబ్సిడీ పీఎం కిసాన్అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం దేశభద్రత దేశ రక్షణ విద్య వైద్యం ఈరోజు ప్రపంచ దేశాలలో చాలా దేశాలు కనీసం ఆహారం దొరకడం లేదు ఇంత యుద్ధం జరుగుతున్న సందర్భాలలో కూడా భారతదేశానికి ఎలాంటి లోటు లేకుండా ప్రతి పౌరునికి కావాల్సిన ప్రతి నిత్యవసర సరుకులు పథకాలు యుద్ధాలు జరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎలాంటి లోటు లేకుండా మోదీ చూస్తున్నారు విద్యకు సంబంధించిన పథకాలు ఏ జబ్బు చేసిన అందరికీ అందుబాటులో వైద్య సదుపాయం మధ్యాహ్న భోజనం దేశం ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు కరోనా సందర్భంలో ఏ దేశానికి సాధ్యం కానీ వ్యాక్సిన్ మన భారతదేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వలన మన దేశంలోనే తయారు కోవిడ్ వ్యాక్సిన్ చేసి 100 కు పైగ ప్రపంచ దేశాలకు సరఫరా చేసిన ఘనత మన మహిళలకు యువతకు, కర్షకులకు కార్మికులకు మరియు విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మంచి పరిపాలన అందిస్తున్న వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీ ఇలా ఎన్నో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిట్టుస్వామి సంజీవ్ నాయుడు నర్సిములు గౌడ్ హరిరెడ్డి యు వెంకటేష్,విశ్వనాథ్ లింగన్న,సి నరసింహ సుదర్శన్ గౌడ్,పరమేశ్ గౌడ్,లక్ష్మణ్ గౌడ్ తూముకుంట అంజి, భీమన్న యు రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు