
జనం న్యూస్ జూలై 21 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) *రామచంద్రపురం,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, హసన్ బాద్ గ్రామంలోని బూత్ నెంబర్ 88, 89 లలో ఆన్లైన్ ప్రక్రియను బిఎల్ఏ 2, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు పరిశీలించారు.బూత్ నెంబర్ 89 వివరాలు:మొత్తం ఓటర్ల సంఖ్య : 789 డెత్ కేసులు : 18 డబుల్ ఎంట్రీలు : 10ఆన్లైన్ లో ఎంటర్ చేసినవి : 761 ఓటర్ల జాబితాలో ఉన్న తప్పిదాలను సరిదిద్దేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.