ఆంధ్రప్రదేశ్

హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలకు ఆహ్వానం.రేపు ఉదయం 8:30 గంటలకు కార్యాలయం వద్ద వేడుకలు.

హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలకు ఆహ్వానం.రేపు ఉదయం 8:30 గంటలకు కార్యాలయం వద్ద వేడుకలు.

జనం న్యూస్ అక్టోబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను బుధవారం (అక్టోబర్ 14) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై నార్నె శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. డివిజన్ ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, తనను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా కోరారు. వేదిక: హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం.

ఇ-పేపర్