ఆంధ్రప్రదేశ్

సరస్వతీ దేవిగా దుర్గామాత దర్శనం

సరస్వతీ దేవిగా దుర్గామాత దర్శనం

జనం న్యూస్ అక్టోబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని 4 వ వార్డ్ లో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ విగ్రదాత సామల రాజమణి బిక్షపతి దంపతులు ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం పరకాల పట్టణానికి చెందిన డాక్టర్ విశ్వంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నూతన మిత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇ-పేపర్