జనం న్యూస్ 17 పాలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణంలోని ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్లో శనివారం రోజున ఆలేరు మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు పాల్గొన్నవారు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.