జనం న్యూస్ అక్టోబర్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని 6వ వార్డులో గాడి మైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా కుళాయిని ప్రారంభించిన సర్పంచ్ ఉమా రవిపాల్ వార్డులో ఉన్న ప్రజలు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో 6 వార్డు సభ్యుడు పరిమళ్ల నోములేశ్వర్, 7 వ వార్డ్ మెంబర్ కొత్తపల్లి రవీందర్, గ్రామస్తులు పరిమళ్ల కుమారస్వామి, బాసాని సుధారాణి తదితరులు పాల్గొన్నారు.