తెలంగాణ

బహుజన మిత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం.

బహుజన మిత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం.

జనం న్యూస్ 19 అక్టోబర్ సోమవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం, భూంపల్లి గ్రామంలో 2026 సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానం లో ప్రతిభ కనబరిచిన, పాపని ధర్మతేజ, కాషమైన శ్రీనుప విద్యార్థిని, విద్యార్థులకు బహుజన మిత్రుల ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహం మరియు మెమెంటో ఇచ్చి, శాలువాతో సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత చదువులు చదివి వారి కుటుంబానికి, భూంపల్లి గ్రామానికి మంచి పేరు, ప్రతిష్టలు సాధించాలని బహుజన మిత్రులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబసభ్యులు ఉన్నారు.

ఇ-పేపర్