జనం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం* హైదరాబాద్, అక్టోబర్ 22:*విజయదశమి పండుగ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, శివకుమార్, మేఘనాథ్ పాల్గొన్నారు.
