జనం న్యూస్ అక్టోబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి స్థానక విజయరామరాజుపేట ఏఎంసీ కాలనీ నందు నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మహిళలు 26 మంది జనసేన పార్టీలో చేరారు. విజయరామరాజుపేట కూటమి నాయకులు, కార్యకర్తలు 112 వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ ఆళ్ల రామచంద్రరావు సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకొని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు. వరుసగా నూక అప్పారావు, జంబో, శివ,, శశి, సాయి, జాజుల శ్రీను, జాజుల అభి,జాజుల చిన్న, జాజుల రాజు, పికిల్ ఖాళీ, జాజుల ఆండ్రీ, జాజుల మారుతి, కన్నెపల్లి చిన్న, జాజుల ఏసబ్ రాజు, పికిల్ ప్రభుదాస్, కావేటి రాజు, కావేటి ప్రసాద్, బండి శాంతి, బండి చిన్నమ్మలు, బండి నూక రత్నం, బండి యేసు రత్నం, బండి కుమారి, బండి పద్మ, బ్రతి, బండి శశి కుమార్, చిన్న శ్రీకరణ్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణ వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను విజయరామరాజుపేట కూటమి నాయకులు, జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకున్న ఈ చేరిక స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.