తెలంగాణ

అలై బలై కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి పుష్పగుచ్చం అందించిన వైస్ చైర్మన్

అలై బలై కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి పుష్పగుచ్చం అందించిన వైస్ చైర్మన్

జనం న్యూస్ 23 అక్టోబర్ ఆందోల్ నియోజకవర్గం- జిల్లా సంగారెడ్డి ఎమ్మెస్ ఫంక్షన్ హాల్ ఎక్స్ రోడ్ తాడ్ధాన్ పల్లి అలైబాలై కార్యక్రమం లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఏ, సత్యనారాయణ ( చిట్టిబాబు) ఈ సందర్భంగా మాట్లాడుతూ అలై బలై అనేది కుల, మత, రాజకీయాలకు అతీతంగా మనుషులను కలిపే వేదిక అని, తెలంగాణ సంస్కృతిని గొప్ప చాటే కార్యక్రమము అని చిట్టి బాబు అన్నారు.

ఇ-పేపర్