Listen to this article

జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

జగదేవపూర్ రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు బీఆర్ఎస్ పార్టీ మండల బి అర్ ఎస్ పార్టీ యువ నాయకులు మాజీ వార్డు సభ్యులు మచ్చ గణేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవనం లో మర్యాదపూర్వకంగా కలిసి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు చెప్పారు.