Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని

జోగం పల్లి గ్రామం లో కాంట్రక్టర్ అధికారులు నిర్లక్ష్యంనికి గురి అయిన చలివాగు ప్రాజెక్టు లక్షలు పెట్టి కట్టిన తూము వృధా ఖర్చు పని చేయని గేట్ వాల్ వృధాగా నీటి నిల్వాలు కొన్ని వేల ఏకరాలకు సాగు త్రాగు నీరు అందించే చలివాగు ప్రాజెక్టు గేట్లు పని చేయడం లేదు దీని వలన కొన్ని వేల క్యూసెక్కుల నీరు పనికి రాకుండా పోతుంది దీని వలన వేసవి లో నీటి ఏద్దడి ఏర్పాడి పంటలకు నీరు అందకుండా పోతుంది ఎన్నో సార్లు ఈ విషయం గురుంచి అధికారులకు చెప్పిన వినిపించు కోలేదు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయరు ఇంత పెద్ద ప్రాజెక్టు పై నిర్వహణ లేక జప్యం చేసిన సంబధిత అధికారి గిరిధర్ డి ఈ ని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఏక్వయిరీ చేసి సస్పెండ్ చేయాలని రైతుల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు….