Listen to this article

జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లొని రావుట్ల గ్రామం లొని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంలో రావుట్ల గ్రామంలో అందరూ షాపు యజమానులతో చెత్త బయట వేయరాదని వారితోని సమావేశం చేయడం జరిగినది అలాగే గ్రామ ప్రజలకు కూడా సూచించడం అయినది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్.సెక్రెటరీ కిషన్. ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్. వార్డ్ మెంబర్ సతీష్.భాశెట్టిదాస్. తదితరులు పాల్గొనడం జరిగింది.