ఆంధ్రప్రదేశ్

గంగమిట్ట లడ్డు వేలం పాట 35000/-వేలకు జూటూరు ఆంజనేయులు దక్కించు కున్నారు

గంగమిట్ట లడ్డు వేలం పాట 35000/-వేలకు జూటూరు ఆంజనేయులు దక్కించు కున్నారు

జనం న్యూస్ నందలూరు కడప jiనందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామం, గంగమిట్ట నందు వెలసిన వరసిద్ధి వినాయకస్వామి మండపం నందు ఉట్టి కార్యక్రమం మరియు లడ్డు వేళం పాట వేయడం జరిగింది, ఈ లడ్డు వేళంపాట ని 35,000 రూపాయలు లకు జూటూరు ఆంజనేయులు దక్కించు కోవడం జరిగింది, తదుపరి గ్రామోత్సవం అంగరంగ వైభవం గా వినాయక యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో నిమర్జన కార్యక్రమం జరిగింది

ఇ-పేపర్