జనం న్యూస్ సెప్టెంబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట గ్రామానికి చెందిన కందగట్ల గోపాల్ అను వ్యక్తిని కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్ లో షేక్ మ్యాట్రీమోనియల్ ముసుగు లో మేము పోలీసులమని కాల్ చేసి నిన్ను డిజిటల్ అరెస్టు చేసినాము కొంత డబ్బులు పంపిస్తే నీ మీద కేస్ లేకుండా చేస్తామని చెప్పి సదరు వ్యక్తి నుండి లక్ష ఐదు వెయిలు 1.0.5000 రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసినారు కావున ప్రజలు ఇట్టి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు….