వైరల్ వార్తలు

తోటశ్రీనివాసులు సతీమణిని పరామర్శించిన ఎంపీపీమేడవిజయభాస్కర్ రెడ్డి,

తోటశ్రీనివాసులు సతీమణిని పరామర్శించిన ఎంపీపీమేడవిజయభాస్కర్ రెడ్డి,

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 21 . నందలూరు మండలంలోని పాటూరు గ్రామ పంచాయతీ మాజీ నీటి సంఘం అధ్యక్షులు తోట శ్రీనివాసులు సతీమణి నిమండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి సోమవారం పరామర్శించారు.గత కొంత కాలంగా ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో మెదడు కు సర్జరీ చేయడం వలన ఆమె ఆరోగ్యం మెరుగుపడింది హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన ఆమెను ఎంపీపీ పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అక్కిరెడ్డి మోహన్ రెడ్డి,కరీముల్ల ఖాన్,శంకర్.రాజు,విజయుడు,శంకరన్న,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్