
న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-05-26రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోఒక్కప్పుడు ఉద్యోగం అంటే యువత పక్క రాష్ట్రాల వైపు చూసే వారు. నేడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకు వస్తున్న చర్చలతో రాష్ట్రంలోనే చదివి అవే కాలేజీల్లో అభ్య సించిన వారికి ఐటీ ఎంప్లాయ్ మెంట్, సీఎం నిర్ణయం వల్ల.యువత చాలా ఆనందంగా ఉన్నారు ఈ మేరకు మీడియా లో ఒక ప్రకటన విడుదల చేశారు. యువ తకు 20 లక్షల ఉద్యోగాల కలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందు లో భాగంగానే రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టు బడులు ఆకర్షించడం జరుగుతోందన్నారు. ప్రస్తు తం ప్రముఖ కంపెనీలైన గూగుల్, క్రోనాలర్, మైక్రో సాఫ్ట్, రీన్యూ ఎనర్జీ, టాటా, రిలయన్స్, టీసీఎస్ వంటి బహుళ కంపెనీలకు చెందిన సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.మరికొన్ని కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. ఆనాడు జగన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యా లెండర్ పేరుతో నిరుద్యో గుల జీవితాలతో ఆడు కుందని మండిపడ్డారు. నేడు నారా లోకేష్ కృషితో ఊగాది రోజున 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెం డర్ విడుదల చేసిన దల చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరు వాత 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులు,16 వేల టీచింగ్ పోస్టులు, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి యువత భవితకు బంగారు రెక్కలు తొడిగామని అన్నారు. మహిళల కోసం యం ఎస్ ఎమ్ ఈ పార్కులు చేయ డం జరుగుతుందన్నారు, ఇప్పటికి కుట్టు మిషన్ ద్వారా శిక్షణ రాయితీలపై ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ కూటమి ఇచ్చిన హామీల్లో రాబోయే మహి ళలకు డ్రోన్స్ ఇస్తున్నామని మనకుతెలిసిన,విషయాలు అని తెలియజేస్తున్నారు అని ఎద్దుల విజయసాగర్ వెల్లడించారు.