జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలము లోని చిన్నవాల్గోట్ గ్రామంలో సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మికంగా యుపిఎస్ స్కూలు చిన్నవాల్గోట్ కు వెళ్ళి తనిఖీ చేశారు పిల్లలకు మెనూ ప్రకారం బోజనాలను పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు మరియు వచ్చే సంవత్సరం స్కూళ్లలో పిల్లల్ని ఎక్కువగా వచ్చే విధముగా చూడాలన్నారు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు మరియు చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలిఅని చెప్పారు.