జనం న్యూస్ 06 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) శ్రీనిలయం అపార్ట్మెంట్ పాల్వంచయాజమాన్యం మరియు కమిటీ సభ్యులకు అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల వెంకటేశ్వర్లు యాదగిరి అధ్యక్షతన వినతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రజక వృత్తిదారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ. విషయం:- ది 25/2/ 2025 మహిళ వాచ్మెన్ రజక గాదే లక్ష్మి రాత్రి 7 గంటల సమయంలో స్నానం చేస్తుండగా మీ అపార్ట్మెంట్ కి చెందిన జి .సునీల్ కులం( కరణం )కు చెందిన వ్యక్తి చరవాణి తో ఫోటోలు తీయడం జరిగింది వ్యక్తిగతంగా రజక మహిళ బలహీనురాలని భర్త అంగవైకల్యుడని, ఆమెపై లైంగిక దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, గతంలో ఉన్న వాచ్మెన్ భార్యలపై కూడా వ్యవహరించాడు కావున తక్షణమే మీ అపార్ట్మెంట్ కమిటీగా ఆయనపై చర్యలు తీసుకొని శ్రీనిలయం అపార్ట్మెంట్ నుంచి కాళీ చేయించాలని మరియు గాదె లక్ష్మికి జరిగిన సంఘటనపై స్పందించి సపోర్ట్ చేయాలని తెలియపరుస్తూ గాదె లక్ష్మి చేస్తున్న పని మరలా పునర్దించాలని ఫ్లాట్ 1000 రూపాయలు ఇవ్వాలని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మరియు కమిటీ సభ్యులు వీటిపై వెంటనే స్పందించి సునీల్ పై అపార్ట్మెంట్ కమిటీ సభ్యుల అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అపార్ట్మెంట్ వాచ్మెన్ లకు వ్యక్తిగత పనులు చెప్పకూడదని
ఇళ్లల్లో పని చేసుకునే రూల్ లేకపోయినా చేయించుకుని తప్పుడు దొంగతనాలు వేయొద్దని తెలియపరిచారు
కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం రజక మహిళా అపార్ట్మెంట్ వాచ్మెన్ లక్ష్మికి శ్రీ నిలయం అపార్ట్మెంట్ యాజమాన్యం తగు న్యాయం చేయకపోతే అపార్ట్మెంట్ పర్మిషన్స్ రద్దు చేసేదాకా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప్పునూరి నాగయ్య,బిక్షం,శ్రావణి,రమేష్ హరినాథ్ బాబు, u రాము,