జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ కేతిపల్లి చొక్కా రెడ్డి లావణ్య దంపతుల పుత్రిక వర్షిణీ రెడ్డి యశ్వంత్ రెడ్డి ల వివాహము హనుమకొండ లోని పొద్దుటూరి జ్యువెలర్స్ గార్డెన్స్ లో జరగగా నూతన వధూవరులను ఆశీర్వదించి నా పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొమ్ముల సదానందం తహరాపూర్ గ్రామ వార్డు మెంబర్ మండల నాయకులు కొమ్ముల సంతోష్ శాయంపేట మండల నాయకులు టిఆర్ఎస్ నాలిక రాము ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు….