జనం న్యూస్ జనవరి 12 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి: మండలం
మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగ. ఉన్నందున పండుగ కొరకు ప్రజలు తమ సొంత ఊర్లోకి వెళ్ళేటప్పుడు తమ సొంత ఇంటిని తాళాలు వేసి వెళ్లాలి తమ ఇంట్లో ఉన్న. నగదు. రూపాయలు మరియు బంగారు. వెండి. అభరణాలు తమ వెంట. తీసుకొని వెళ్లాలని. బైకులపై. ఏదైనా. వస్తువులు అమ్మడానికి వచ్చినప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి రాత్రి సమయంలో ఎవరైనా అనుమానితులు తిరుగుతున్నారని సమాచారం వస్తే. డైల్ 100 నెంబర్ కి కాల్ చేయవలసిందిగా సూచన ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల విధులతో సమానమని మరియు సీసీ కెమెరాలు నిఘా మరియు నేరాల. నియంత్రణలో ఉంటుంది అని మద్దూరు ఎస్ఐ రామ్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు