జనంన్యూస్. 13. నిజామాబాదు. సిరికొండ. తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. జన్మదిన మహోత్సవంను రస్కరించుకొని
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది యాదవ సంగం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యంగుల పాఠశాల ప్రాథమిక పాఠశాల. అంగన్ వాడి కేంద్ర లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ ర్యక్రమంలో.మాజీ ఎంపీపీ మంజుల ప్రకాష్.వైస్ ఎంపీపీ తోట రాజన్న. పిఎసిఎస్ చైర్మన్ గంగారెడ్డి.వైస్ చైర్మన్ ఫిలిప్. సర్పంచ్ రాజారెడ్డి.కనుక శ్రీనివాస్. ఉప సర్పంచ్ రగువాస్.మైనారిటీ నాయకులు ఆన్సర్ సోషల్ మీడియా మండల్ కన్వీనర్ రాజేందర్. జాగృతి రూరల్ విద్యార్థి కన్వీనర్ రాము. కో కన్వీనర్ రాహుల్ మండల్ కో కన్వీనర్ దాస్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి.నర్సారెడ్డి. సిరికొండ గ్రామ జాగృతి అధ్యక్షుడు ప్రేమ్. మండల్ నాయకులు సురేందర్. తోట బాలరాజ్.గంగాధర్.మురళి. బను గాంగదస్.సతీష్. బుచ్చన్న.రంజిత్.నగేష్ పులి. రెడ్డి సంతోష్.భారత్ బను వినోద్ సౌమిత్.పవన్.బర్గవ్ ప్రణీత్ రాజేష్ కిషోర్ .జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.