జనం న్యూస్ ;13 మార్చ్ గురువారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ముందస్తు నలంద విద్యాలయ యుపిఎస్ ఇందిరమ్మ కాలనీలో హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులు వాళ్ళ జీవితాల్లో రంగులను నింపాలని మన భవిష్యత్తు మంచి కలర్ ఫుల్ గా ఉండాలని కెమికల్ రంగులు వాడకుండా నాచురల్ రంగులను వాడి ప్రతి విద్యార్థి జీవితంలో కొత్త వెలుగు నిండాలని రంగుల మయంగా జీవనం సాగాలని అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సంపాదించాలని పాఠశాల కరస్పాండెంట్ హెచ్ఎం గాలి పల్లి హరినాథ్ తెలియజేశారు. ఇందులో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనిత గౌసియా బేగం శిరీష రాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.