జనం న్యూస్ జనవరి 13 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాగ వెంకట దుర్గా భవాని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము అవుతుంది ఆ తర్వాత కుంభ మీనా మేష వృషభ మితున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణం శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము కర్కట రాశిలోకి సూర్యుడు ప్రవేశించి దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ కన్య తుల వృశ్చిక ధనురాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయము మానసికమైన అర్చనకు ధ్యాయానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకొనే ఉత్తరాయణం పుణ్యకాలము కనుకొనే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ప్రయాణం ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు భోగి పండుగ అన్నది ఆంధ్ర జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ ఆంధ్రులు పెద్ద పండుగ జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజున భోగి అంటారు భోగి పండుగ సాధారణంగా జనవరి పద ముడు లేదా జనవరి పద్నాలుగవ తేదీలో వస్తుంది దక్షిణయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు బాగా బగా మండే మంటలు అందరు వేయడం వలన ఈరోజు భోగి అనే పేరు వచ్చింది