బిచ్కుంద జనవరి 13:-( జనం న్యూస్)
( జుక్కల్ కాని స్టేషన్ ప్రతినిధి లక్ష్మణ్ పటేల్)
ఈ భోగి అందరి జీవితాల్లో భోగ భాగ్యలను తీసుకురావాలని బిచ్కుంద కాశి విశ్వనాథ ఆలయ పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 సద్గురు సోమలింగ శివ చార్య స్వామి అన్నారు. సోమవారం బిచ్కుంద మండల కేంద్రం లొని శివాలయం లో హెచ్ ఎం టి వి నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతునూతన సంవత్సరం ప్రారంభం లో మొట్టమొదటి సరిగా వచ్చే పండుగ అతి విశేష మైన ప్రధానంగా వ్యవసాయ దారులకుచాల ఆనందకరమైనది భోగి, సంక్రాంతి, కనుమ పండుగని ఈ పండుగ సందర్బంగా ప్రతి హిందూ బంధువు లందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండి అంధకారాన్ని పోగొట్టి వెలుగును నింపే ఏదైతే కలుస్తామో సంక్రాంతి రోజు మరి బ్రమ్మె మూర్తం లో ఉన్నట్వాంటి ఆనందం ఇచ్చే టాటువంటి సంక్రాంతి సందర్బంగా హిందూ బంధావులందరికి శుభాకాంక్షలు హెచ్ ఎం టి వి వారి యొక్క నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ సందర్బంగా యాజమాన్యనికి, శ్రేయోభిలాశు లకు అందరికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం లో సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ, హెచ్ ఎం టి వి సీనియర్ జర్నలిస్ట్ జాదవ్ వీరన్న, మిర్రెవర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.