హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ యాదవ్..
జనం న్యూస్// మార్చ్//14// జమ్మికుంట// కుమార్ యాదవ్.. నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంల టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ రావు మరియు టిఆర్ఎస్వి నాయకులు కొంత మంది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని దుర్భాషలాడుతూ, ముఖ్యమంత్రి ని కించపరిచే విధంగా మాట్లాడిందుకు వారిపై తగు చర్యలని తీసుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ కి పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి ఉమ్మడి సందీప్,యూత్ కాంగ్రెస్ నాయకులు రంజిత్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ, జమ్మికుంట టౌన్ అధ్యక్షులు బిసాడి వంశీ కృష్ణ పాల్గొనడం జరిగింది.