ఈనెల. 17 18 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు. చట్టం బిచ్కుంద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిఐటియు. కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా. మరియు వంట వార్పు కార్యక్రమాన్ని. కామారెడ్డి జిల్లాలోని. అంగన్వాడీ టీచర్స్ మినీ టీచర్స్. అండ్ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ. అంగన్వాడి సెంటర్స్ మొత్తం బంద్ పెట్టి మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క టీచర్ హెల్త్ పాల్గొనాలని. అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. వి. సురేష్. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు. మంత్రులకు అనేక సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చిన కానీ ప్రభుత్వం స్పందించట్లేదు అందుకే అంగన్వాడి యూనియన్ రాష్ట్ర కమిటీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు 48. గంటల ధర్నా వంటవారపు కార్యక్రమం నిర్వహించ దానికి పిలుపునిచ్చింది. కావున రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని. అంగన్వాడి ఉద్యోగులు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం. 26 వేల చెల్లించాలని. నూతన విద్యా విధానాన్ని అంగన్వాడి కేంద్రాలలో అమలు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని. పీఎం శ్రీ. పథకాన్ని. ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని. అంగన్వాడీలో నిర్వహించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని. రిటైర్మెంట్ అయినా అంగన్వాడికి టీచర్లకు హెల్పర్లకు. ప్రభుత్వం ప్రకటించిన టీచర్ కి రెండు లక్షలు. హెల్పర్ కు లక్ష రూపాయలు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్లకు. ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని. అంగన్వాడీలలో. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్య లక్ష్మి. నేను చార్జీలు పెంచాలి. పెండింగ్ లో ఉన్న. డి ఏ డి ఏ లను. వెంటనే విడుదల చేసి ఇవ్వాలని. అంగన్వాడీలకు సంబంధం లేని. ప్రభుత్వం వేరే వి ఇతర పనులకు. మరియు సర్వేలకు. మినహాయించాలని. అంగన్వాడి కేంద్రం భవనాలు. మంజూరు చేయాలని. ప్రతి అంగన్వాడి సెంటర్లలో. టాయిలెట్స్. మరియు. విద్యుత్ సౌకర్యం కల్పించాలని. తదితర సమస్యలు పరిష్కరించాలని చేసే ఈ మహా ధర్నా కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని. అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. వి. సురేష్. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.