జనం న్యూస్ మార్చి 15( ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ఇటీవల అమలాపురం రూరల్ మండలం ఇదరపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెలరోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అమలాపురం పట్టణం మున్సిపల్ కాలనీకి చెందిన పులుపుకూర రాజు ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనివారం పరామర్శించారు… ఈ సందర్భంగా బాధితుని కి చెల్లుబోయిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి 10,000 రూ.లు ఆర్థిక సహాయాన్ని అందించారు..