జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) నడిగూడెం మండలం కేంద్రం లోని భారతీయ జనత పార్టీ కార్యాలయంలో బిజెపి మండల అధ్యక్షులు బండారు వీరబాబు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రౌతు కళ్యాణ్ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నూక పొంగు గురవయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మూలం బిక్షమారెడ్డి,మండల నాయకులు లక్ష్మికాంత్, పోలే బోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు…