బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ n ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోనీ ఆదివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మార్వో సురేష్ ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున అప్ప ,డెలికేట్ విట్టల్ రెడ్డి ,చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 90 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తో పాటు ఆర్ఐ రవీందర్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యోగేష్, బిచ్కుంద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిల్ సెట్కార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ జెడ్పిటిసి నాగనాథ్, పుల్కల్ సొసైటీ చైర్మన్ భీమ్ పటేల్, సిద్ధప్ప పటేల్, మైనార్టీ నాయకుడు గౌస్ సెట్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, సీమ గంగారాం సార్, శంకర్ పటేల్ గోపాల్ పల్లి, రవి పటేల్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు