మర్రిపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వేగవంతన్గా ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, మర్రిపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ తెలిపారు. ఇ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబుకు ధన్యవాదాలు తెపడం జరుగుతుంది అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే స్పందించి, డబుల్ బెడ్ రూమ్, ఇండ్ల పనులను వేగవంతంగా, చేపిస్తున్న, సందర్భంగా మరిపెళ్లి గూడెం లో ఉన్న ప్రజలు, ప్రణవ్ బాబు కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రవీందర్ మాట్లాడారు. ప్రణవ్ బాబు చొరవతో పనులు ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిజానికి ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లిన రోజే మాకు హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం, డబుల్ బెడ్ రూమ్, కట్టినప్పటి నుఁడి అలాగే మిగిలి ఉన్న పనులను పూర్తి చేపిస్తున్నందుకు ప్రణవ్ బాబుకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మరిపెళ్లి గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ తెలిపారు.ఇ కార్యక్రమం లో రవీందర్ తో పాటు మరిపెల్లి గూడెం గ్రామస్తులు పాల్గొన్నారు