మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి కార్యకర్తల కృషి చాలా అవసరం.. గ్రామ కమిటీ ఎన్నికలు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్..వీణవంక మండలం వీణవంక గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఒరేం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మోటం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా దసరపు రాజేశం సహాయ కార్యదర్శిగా దసారపు హరీష్ కోశాధికారిగా ఓరేం భాస్కర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ..వీణవంక గ్రామం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలి రాబోవు స్థానిక సంస్థ లో పార్టీ జండా అగురవేయలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,నాయకులు రాజకుమార్, దసారపు రమేష్, గోటే శాంతి కుమార్, లొకిని రాజయ్య, ఒరేం అఖిల్, ఎండీ రాజక్, ఎండీ ఆజ్జు తదితరులు పాల్గొన్నారు.