జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్యఅతిథిగా పెద్దలు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు హాజరై ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పట్టణము మరియు మూడు మండలాలు పార్టీ బలోపేతం పై పలు సూచనలు చేసినారు ఈ సందర్భంగా చిలకలూరిపేట రూరల్ మండలంలోని నాయకులు మైనార్టీ మోర్చా నాయకులు పోతవరం సుభాని షేక్ సుభాని కోమటినేనివారిపాలెం ధ్రువ కుమార్ మురికిపూడి యువ నాయకులు శివ రూరల్ మండలంలోని బూత్ కమిటీలను త్వరలో పూర్తి చేస్తామని తెలియజేశారు పట్టణంలోని పూర్తికాని బూత్ కమిటీలను మరియు నాదెండ్ల మండలం ఎడ్లపాడు మండలంలోని పూర్తికాని బూత్ కమిటీలను కూడా త్వరలో పూర్తి చేయాలని జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం త్వరితగతిన పూర్తి చేసే విధంగా నాయకులకు కార్యకర్తలకు గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి ని గురించి ప్రజలకు తెలియజేస్తూ పార్టీ బూత్ కమిటీలను చేసే విధంగా ప్రణాళికలను రూపొందించే విధంగా వివరించినారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య మైనార్టీ మోర్చా నాయకులు షేక్ సుభాని ఓబీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరరావు గుమ్మ బాలకృష్ణ రాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు